Chiru Felicitates Kamal Haasan : విక్రమ్ సూపర్ సక్సెస్ పై కమల్ కు అభినందనలు | ABP Desam

2022-06-12 214

Vikram Success పై Kamal Haasan కు అభినందల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కమల్ హాసన్ ను మెగాస్టార్ చిరంజీవి, భాయ్ సల్మాన్ ఖాన్ కలిసి సత్కరించారు.